Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ వేణుగోపాలకృష్ణను అభినందించిన పోలీసులు

Follow Ushodayam on Google
M. Venu Oct 05, 2026 7:34 PM నిర్మల్General
డాక్టర్ వేణుగోపాలకృష్ణను అభినందించిన పోలీసులు - Ushodayam
నిర్మల్ పట్టణ వైద్యులు డా. వేణుగోపాలకృష్ణ ఇటీవల ఎండి పూర్తి చేశారు. గతంలో ఆదిలాబాద్, ఉట్నూర్, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సూపరింటెండెంట్ గా సేవలందించి ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. పోలీస్ శాఖలో మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు మామడ పోలీసులు నీలిమ హాస్పిటల్ లో ఘనంగా సత్కరించారు. డా. నీలిమ, సిబ్బంది ఉదయ్, రాము, మహేష్, కానిస్టేబుల్స్ దయాకర్, ముత్యం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...