Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామవరంలో జోరుగా వర్షం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:01 PM నెల్లూరుGeneral
దామవరంలో జోరుగా వర్షం - Ushodayam
దగదర్తి మండలం దామవరం గ్రామంలో వర్షం జోరుగా కురిసింది. వర్షం వ్యవసాయానికి ఎంతవరకు మేలు చేస్తుందోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు రైతులు చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...