Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్దలో సాయన్న జయంతికి పిలుపు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:23 AM నారాయణపేటGeneral
దామరగిద్దలో సాయన్న జయంతికి పిలుపు - Ushodayam
దామరగిద్ద మండల కేంద్రంలో నేడు నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతి వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు, లింగారెడ్డిపల్లి సర్పంచ్ మొగులప్ప కోరారు. ముదిరాజ్ సంఘం సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...