Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామనాపల్లిలో కూటమి నేతల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 2:16 PM అల్లూరి General
దామనాపల్లిలో కూటమి నేతల ప్రచారం - Ushodayam
గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీలో జడ్పీటీసీ అభ్యర్థి పాంగి కృష్ణారావు, ఎంపీటీసీ అభ్యర్థి కొర్ర దేవి తరఫున కూటమి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఓట్లు అభ్యర్థించగా, ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి స్పందన లభించింది.

Comments

G
Loading comments...