Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో వాహనాల తనిఖీలు ముమ్మరం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:43 AM పల్నాడు General
దాచేపల్లిలో వాహనాల తనిఖీలు ముమ్మరం - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు దాచేపల్లి మండలంలోని పొందుగల, తంగెడ చెక్‌పోస్టుల వద్ద ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాల డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ మణికంఠ తనిఖీలు నిర్వహించి సిబ్బందికి సూచనలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...