Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:27 PM పల్నాడు General
దాచేపల్లిలో జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు - Ushodayam
దాచేపల్లిలో గురువారం జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు బుధవారం ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల పరిధిలో ఎంపీపీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో జడ్పీటీసీ స్థానానికి మాత్రమే పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ స్టేషన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...