Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లలో ఘనంగా కొమరం భీమ్ జయంతి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:44 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చర్లలో ఘనంగా కొమరం భీమ్ జయంతి - Ushodayam
చర్ల బస్టాండ్ ప్రాంతంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం ‘జల్–జంగల్–జమీన్’ నినాదంతో పోరాడిన భీమ్ త్యాగాలను స్మరించుకున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...