Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియపై పరమేశ్వర్ రెడ్డి విమర్శలు

Follow Ushodayam on Google
Harika Sep 29, 2026 11:07 AM మేడ్చల్ మల్కాజిగిరి General
SIR ప్రక్రియపై పరమేశ్వర్ రెడ్డి విమర్శలు - Ushodayam
SIR ఓటర్ల ప్రక్రియ తప్పులతడకగా సాగుతోందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మోదీ సర్కార్ ఓట్లు దొంగతనం చేయడం కోసమే దీనికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. సోమవారం అనేక చోట్ల నిరసనలు తెలిపామని, త్వరలో ప్రతి వార్డులో SIRలోని తప్పులను బయటపెడతామని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...