Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోడవరంలో 81 పోలింగ్ కేంద్రాలు సిద్ధం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:29 AM అనకాపల్లి General
చోడవరంలో 81 పోలింగ్ కేంద్రాలు సిద్ధం - Ushodayam
చోడవరం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కమ్యూనికేషన్ ప్రణాళిక రూపొందించడంతో పాటు ఎన్నికల పర్యవేక్షణకు ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేశారు. మండలవ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఆర్‌ఓగా ఎం.వినోద్ బాబు, ఏఆర్‌ఓగా బీవీఎస్ రాజు వ్యవహరిస్తున్నారు. ఈ వివరాలను ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...