Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చియ్యపేటలో కొనసాగుతున్న వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 9:54 AM అనకాపల్లి General
బుచ్చియ్యపేటలో కొనసాగుతున్న వర్షాలు - Ushodayam
తుఫాన్ ప్రభావంతో బుచ్చియ్యపేట మండలంలో మూడో రోజూ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరగా, పలు రహదారులు బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు, వాగుల్లో నీటిమట్టం పెరుగుతోంది. చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులకు సాగునీటి ప్రయోజనం కలగనుంది.

Comments

G
Loading comments...