Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై కలెక్టర్ ముందస్తు చర్యల ఆదేశాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 2:13 PM ప్రకాశం General
ఎల్‌నినోపై కలెక్టర్ ముందస్తు చర్యల ఆదేశాలు - Ushodayam
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రకాశం భవన్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పంటల సాగు, తాగు, సాగునీరు, పశుగ్రాసం, వర్షపాతం వివరాలను ప్రతిరోజూ సేకరించి అందుబాటులో ఉంచాలని సూచించారు.

Comments

G
Loading comments...