Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వద్ద కలెక్టర్‌, సీపీ పర్యవేక్షణ

Follow Ushodayam on Google
Kiran Sep 24, 2026 11:02 AM పెద్దపల్లి General
గోదావరి వద్ద కలెక్టర్‌, సీపీ పర్యవేక్షణ - Ushodayam
గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి వరకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా గోదావరి నది వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. తీవ్ర వర్షం నేపథ్యంలో పోలీసు సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షంలోనూ భక్తులు గణేశ్‌ నిమజ్జనం కొనసాగించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, ఏసీపీ రమేశ్‌ ఉన్నారు.

Comments

G
Loading comments...