Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చొక్కామడుగులో వైసీపీ ప్రచారం ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:11 PM చిత్తూరుGeneral
చొక్కామడుగులో వైసీపీ ప్రచారం ప్రారంభం - Ushodayam
ఎస్ఆర్ పురం మండలం చొక్కామడుగు గ్రామంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ కృపా లక్ష్మి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురువారెడ్డి బుధవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని కృపా లక్ష్మి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...