Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రధన బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా రోడ్డు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:01 AM రంగారెడ్డి General
చంద్రధన బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా రోడ్డు  - Ushodayam
తలకొండపల్లి–మిడ్జిల్ ప్రధాన రహదారిపై చంద్రధన బ్రిడ్జి సమీపంలో రోడ్డు పూర్తిగా దెబ్బతిని పెద్ద గుంత ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో పలుమార్లు కథనాలు వచ్చినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...