Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రావల్‌ నదికి పునర్జన్మ

Follow Ushodayam on Google
SHRUTHI Sep 10, 2026 6:56 AM జాతీయంGeneral
చంద్రావల్‌ నదికి పునర్జన్మ - Ushodayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని చంద్రావల్‌ నది స్థానిక గ్రామస్థులు, రైతుల సాయంతో చేపట్టిన పునరుజ్జీవన కార్యక్రమంతో మళ్లీ కొత్త జీవం పోసుకుంది. మిషన్‌ జలోదయ, నమామి గంగ కార్యక్రమాల ద్వారా పూడిక తొలగించి, నదీగర్భాన్ని శుభ్రం చేయడంతో 2025 నాటికి నదిలో ప్రవాహం మొదలై భూగర్భజలాలు పెరిగాయని ఎన్‌ఎంసీజీ వెల్లడించింది.

Comments

G
Loading comments...