Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరు కేవైసీఎస్‌ మండల కమిటీ ఎన్నిక

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:38 PM నల్గొండGeneral
చండూరు కేవైసీఎస్‌ మండల కమిటీ ఎన్నిక - Ushodayam
కురుమ యువ చైతన్య సమితి (కేవైసీఎస్‌) చండూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అందిరిక రాజశేఖర్ కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆది యాదయ్య కురుమ, ప్రధాన కార్యదర్శిగా బైరుగొండ శ్రీశైలం కురుమ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు బండారు శంకర్ కురుమ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఇతర పదాధికారులు, కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేశారు.

Comments

G
Loading comments...