Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండీ హోమంలో ఎమ్మెల్యే దంపతుల పూజలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 2:21 PM జయ శంకర్ భూపాలపల్లి General
చండీ హోమంలో ఎమ్మెల్యే దంపతుల పూజలు - Ushodayam
గణపురం మండలం బుద్ధారం గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన దుర్గామాత చండీ హోమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆయన సతీమణి పద్మ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...