Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండీ అలంకారంలో చౌడేశ్వరి అమ్మవారు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:28 AM అన్నమయ్యGeneral
చండీ అలంకారంలో చౌడేశ్వరి అమ్మవారు - Ushodayam
చదళ్లలోని శ్రీ చౌడేశ్వరి దేవి సోమవారం శ్రీ చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సప్తమాతృక సమేత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఎన్‌వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. మంగళవారం ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని గ్రామంలో ఊరేగించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...