Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRFతో నిరుపేదలకు లబ్ధి: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:41 PM వికారాబాద్General
CMRFతో నిరుపేదలకు లబ్ధి: ఎమ్మెల్యే  - Ushodayam
సీఎం రిలీఫ్ ఫండ్‌ (CMRF)తో నిరుపేదలకు వైద్య సహాయం అందుతోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం నవాబ్‌పేట్‌ మండలం మాదారం, లింగంపల్లి గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితుల కుటుంబాలకు మంజూరైన CMRF చెక్కులను ఆయన అందజేశారు. మెరుగైన వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సాయం అందించినట్లు తెలిపారు. నిరుపేదలు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...