Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామడుగులో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు

Follow Ushodayam on Google
Kiran Sep 24, 2026 11:00 AM నిజామాబాద్General
రామడుగులో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు - Ushodayam
ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగులో గురువారం ముగ్గురు బాధితులకు రూ.1.27 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు ఆనంద్‌, నాయకులు రమేష్‌, రవితేజ చెక్కులు అందించారు. బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు ఉపయోగపడతాయన్నారు.

Comments

G
Loading comments...