Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Follow Ushodayam on Google
SHRUTHI Sep 04, 2026 8:18 PM హైదరాబాద్General
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన - Ushodayam
నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి కొత్తగా నిర్మిస్తున్న పాఠశాల, విద్యా హబ్ నిర్మాణ పనులను పరిశీలించారు. భూములిచ్చిన రైతులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...