Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 4న మద్దూరుకు సీఎం

Follow Ushodayam on Google
Harika Aug 31, 2026 4:46 PM నారాయణపేటGeneral
సెప్టెంబర్‌ 4న మద్దూరుకు సీఎం - Ushodayam
మద్దూరు మండలంలో సెప్టెంబర్‌ 4న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నట్లు పీఏసీఎస్‌ ఛైర్మన్‌ గూళ్ల నర్సిములు తెలిపారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనులను సీఎం సమీక్షించనున్నారు. సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు గూళ్ల నర్సిములు తెలిపారు.

Comments

G
Loading comments...