Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు

Follow Ushodayam on Google
Mohammad Sep 26, 2026 6:46 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు - Ushodayam
సచివాలయ ఉద్యోగుల సంఘం ఈనెల 27న తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదని అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని ధర్నాలు, ర్యాలీలకు వెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

Comments

G
Loading comments...