Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మొబైల్ లింక్‌పై లైసెన్స్‌దారులకు క్లారిటీ

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 6:38 PM జాతీయంGeneral
మొబైల్ లింక్‌పై లైసెన్స్‌దారులకు క్లారిటీ - Ushodayam
ఈ నెల 25లోగా డ్రైవింగ్ లైసెన్స్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయకపోతే లైసెన్స్ సస్పెండ్ చేస్తారనే ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లైసెన్స్‌దారులు తమ మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని సూచించింది. RTOకు వెళ్లకుండానే సారథి పోర్టల్‌లో రాష్ట్రాన్ని ఎంచుకుని, ఓటీపీ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది.

Comments

G
Loading comments...