Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి ఆయకట్టుకు నిరంతర సాగునీరు ఇవ్వాలి

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:39 PM నిర్మల్ General
చివరి ఆయకట్టుకు నిరంతర సాగునీరు ఇవ్వాలి - Ushodayam
సదర్మాట్‌ చివరి ఆయకట్టు వరకు నిరంతరంగా సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కడెం మండలం ధర్మాజీపేట సమీపంలోని ప్రధాన రహదారిపై ఎండిపోతున్న వరి మొక్కలను పట్టుకుని నిరసన తెలిపారు. వారబంధి పద్ధతికి బదులుగా 25 రోజులపాటు నిరంతరంగా నీరు విడుదల చేయాలని కోరారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...