Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలో బంతి సాగుతో రైతులకు లాభాల పంట

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 10:49 AM జయ శంకర్ భూపాలపల్లి General
చిట్యాలలో బంతి సాగుతో రైతులకు లాభాల పంట - Ushodayam
చిట్యాల మండలం నవాబుపేటలో బతుకమ్మ, దీపావళి పండుగల నేపథ్యంలో బంతిపూల సాగు కొనసాగుతోంది. బంతి సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని హార్టికల్చర్ అధికారులు తెలిపారు. ఎకరాకు సుమారు రూ.80 వేల పెట్టుబడితో, దిగుబడిని బట్టి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. దీంతో రైతులు బంతి సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

Comments

G
Loading comments...