Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్వేల్‌లో ఎస్ఐ కీలక సూచనలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:03 PM తిరుపతిGeneral
చిట్వేల్‌లో ఎస్ఐ కీలక సూచనలు - Ushodayam
ఎన్నికల సమయంలో పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని చిట్వేల్ ఎస్ఐ వినోద్ కుమార్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసు, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల వివరాలను పోలీసులకు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...