Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నామినేషన్ ఘటనలో ఇద్దరిపై కేసు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:08 AM చిత్తూరుGeneral
చిత్తూరు నామినేషన్ ఘటనలో ఇద్దరిపై కేసు - Ushodayam
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన మహిళ నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నామినేషన్ పత్రాన్ని లాక్కునేందుకు యత్నించారు. ఘటనపై పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఫిర్యాదుతో చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...