Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర సంచాలకులు

Follow Ushodayam on Google
Dinesh Kumar Sep 24, 2026 6:38 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
చిత్తూరు కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర సంచాలకులు - Ushodayam
చిత్తూరులోని కేంద్ర గ్రంథాలయాన్ని గురువారం రాష్ట్ర గ్రంథాలయ సంచాలకులు కృష్ణమోహన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డితో కలిసి సందర్శించారు. గ్రంథాలయంలోని విభాగాలను పరిశీలించి, అధికారులతో సమావేశమై గ్రంథాలయ యాప్ వినియోగంపై దిశానిర్దేశం చేశారు. పాఠకులు, పోటీ పరీక్షల విద్యార్థులతో మాట్లాడి పుస్తకాలు, వసతుల వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...