Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చిత్తూరు కార్పొరేషన్‌ కూటమి కైవసం

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 6:31 PM చిత్తూరుGeneral
చిత్తూరు కార్పొరేషన్‌ కూటమి కైవసం - Ushodayam
చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూటమి విజయం సాధించింది. టీడీపీ మేయర్‌ అభ్యర్థి కఠారి హేమలత గెలుపొందారు. మొత్తం 60 డివిజన్లకు గానూ టీడీపీ 51, జనసేన 2, భాజపా ఒకటి, వైకాపా 4, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. మరో డివిజన్‌ ఫలితం వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...