Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్రాడలో వైసీపీలోకి టీడీపీ నేతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:27 AM కాకినాడGeneral
చిత్రాడలో వైసీపీలోకి టీడీపీ నేతలు - Ushodayam
పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. వైసీపీ కార్యాలయంలో పార్టీ ఇన్‌ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి చేరికతో చిత్రాడలో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని వంగా గీత పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు.

Comments

G
Loading comments...