Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరు వ్యాపారులకు అండగా ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:25 PM రంగారెడ్డి General
చిరు వ్యాపారులకు అండగా ఎమ్మెల్యే - Ushodayam
టీకేఆర్ ఆర్చ్ నుంచి టీకేఆర్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు చిరు వ్యాపారుల డబ్బాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఉదయాన్నే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన వ్యాపారులు, టీకేఆర్ ఆర్చ్‌ను మినహాయించి తమపై చర్యలు తీసుకోవడంపై సమాన న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

Comments

G
Loading comments...