Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లిలో మళ్లీ పెరిగిన పందుల సంచారం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:15 AM అల్లూరి General
చింతపల్లిలో మళ్లీ పెరిగిన పందుల సంచారం - Ushodayam
అల్లూరి జిల్లా చింతపల్లిలో పందుల సంచారం మళ్లీ పెరిగింది. గతంలో స్థానికుల ఫిర్యాదులతో అధికారులు యజమానులకు నోటీసులు జారీ చేయగా, కొంతకాలం వాటి సంచారం తగ్గింది. ప్రస్తుతం ఆసుపత్రి, రామాలయం వీధి, మైలుకూలీ వీధుల్లో పందులు అధికంగా తిరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా వాటి సంచారాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...