Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోయలోకి దూసుకెళ్లిన బొలెరో

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 4:19 PM అల్లూరి General
లోయలోకి దూసుకెళ్లిన బొలెరో - Ushodayam
చింతపల్లి మండలంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ నుంచి వంగసారకు వెళ్తున్న బొలెరో ఎర్రగుప్పు మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పొక్లెయిన్‌ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు.

Comments

G
Loading comments...