Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లిలో కౌంటింగ్ కేంద్రం ఎంపిక

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 10:32 AM అల్లూరి General
చింతపల్లిలో కౌంటింగ్ కేంద్రం ఎంపిక - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంగా చింతపల్లి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఎంపిక చేసినట్లు ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. అధికారులతో కలిసి ఆయన కళాశాలను పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపునకు అనువైన భవనాలను తనిఖీ చేశారు. నోటిఫికేషన్ నుంచి నామినేషన్లు, ఎన్నికలు, ఓట్ల లెక్కింపు వరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...