Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి ఏఎస్పీగా జాదవ్ రావు

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 10:44 AM అల్లూరి General
చింతపల్లి ఏఎస్పీగా జాదవ్ రావు - Ushodayam
చింతపల్లి ఏఎస్పీగా జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సిన్హాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన గ్రేహౌండ్స్ అస్సాల్ట్ కమాండర్‌గా పనిచేస్తున్నారు. జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సిన్హా త్వరలో చింతపల్లిలో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...