Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడిలో ఓటర్ల ముసాయిదా విడుదల

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:14 AM ఏలూరుGeneral
చింతలపూడిలో ఓటర్ల ముసాయిదా విడుదల - Ushodayam
చింతలపూడి నగర పంచాయతీ వార్డుల పునర్విభజన అనంతరం ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల ముసాయిదాను 27వ తేదీ సాయంత్రం విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే 28వ తేదీ సాయంత్రంలోగా తెలియజేయాలని కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. అభ్యంతరాలు ఉన్నవారు ఫామ్ 2, 3 దరఖాస్తుల ద్వారా తెలియజేయవచ్చని చెప్పారు. ఈ దరఖాస్తులు నగర పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...