Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాము కాటుకు గురై ఆరేళ్ల బాలుడి మృతి

Follow Ushodayam on Google
SHRUTHI Sep 21, 2026 10:42 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పాము కాటుకు గురై ఆరేళ్ల బాలుడి మృతి - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతలచెరువులో కట్లపాము కాటుకు గురై ఆరేళ్ల బాలుడు జై ప్రణయ్ మృతి చెందాడు. అరటి గెల కోస్తున్న సమయంలో తల్లి చేతిపై పడిన పాము దుస్తుల్లో నక్కింది. పాము కాటును గుర్తించకపోవడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Comments

G
Loading comments...