Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి హత్యపై బంధువుల ఆందోళన

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:09 AM ప్రకాశం General
చిన్నారి హత్యపై బంధువుల ఆందోళన - Ushodayam
చదలవాడలో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటనపై సోమవారం బంధువులు, కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. నిందితుడు ఆనంద్‌బాబును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ 216వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో కొందరు ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Comments

G
Loading comments...