Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి హత్య.. ఉద్రిక్తత

Follow Ushodayam on Google
Shruthi Oct 12, 2026 9:04 PM హైదరాబాద్General
చిన్నారి హత్య.. ఉద్రిక్తత - Ushodayam
బొల్లారంలో ఐదేళ్ల చిన్నారి మోజెస్‌ను డబ్బుల కోసం సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ దారుణంగా హత్య చేయడంతో బాధితులు డీసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...