Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి ఆవేదన: విడదీసిన అధికారులు

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 6:58 AM జగిత్యాలGeneral
చిన్నారి ఆవేదన: విడదీసిన అధికారులు - Ushodayam
జగిత్యాలలో దత్తత తీసుకున్న మూడేళ్ల బాలుడిని చట్టబద్ధత లేదంటూ శిశు సంక్షేమ శాఖ అధికారులు శిశుగృహానికి తరలించారు. తల్లిదండ్రులను చూసి బాలుడు "అమ్మా భయమేస్తోంది తీసుకెళ్లండి" అని వెక్కి వెక్కి ఏడ్చాడు. హైకోర్టు ఆదేశించినా అధికారులు పిల్లాడిని అప్పగించపోవడంతో దంపతులు ప్రజావాణిని ఆశ్రయించారు.

Comments

G
Loading comments...