Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న వాల్గొట్లో SIR-2 దరఖాస్తుల పరిశీలన

Follow Ushodayam on Google
RR REDDY Sep 02, 2026 11:14 AM నిజామాబాద్General
చిన్న వాల్గొట్లో SIR-2 దరఖాస్తుల పరిశీలన - Ushodayam
SIR-2 కార్యక్రమంలో భాగంగా అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, హియరింగ్ ప్రక్రియను ఎంపీడీవో మహ్మద్ రఫీ పరిశీలించారు. గ్రామపంచాయతీ అధికారి, BLOలు మొత్తం 226 దరఖాస్తులను పంపిణీ చేయగా, 226 దరఖాస్తులు తిరిగి స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన, హియరింగ్ ప్రక్రియను ఎంపీడీవో పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...