వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని వడోదరాకు చెందిన జెస్సికా పారిఖ్ కుటుంబం తప్పిపోయిన పెంపుడు చిలుక ‘లడ్డూ’ ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ప్రకటించింది. అక్టోబర్ 31న ఎగిరిపోయిన చిలుక కోసం కుటుంబం వెతుకుతోంది.
లైసెన్స్ నంబరు ఉన్న ఉంగరం ఆధారంగా లడ్డూను గుర్తించవచ్చని జెస్సికా తెలిపారు.
Comments
Loading comments...

