Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో అక్రమ మద్యం విక్రయాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:14 PM పల్నాడు General
చిలకలూరిపేటలో అక్రమ మద్యం విక్రయాలు - Ushodayam
చిలకలూరిపేటలోని 52 ఎకరాల టిడ్కో గృహాల సముదాయంలో కిరాణా దుకాణం ముసుగులో జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. తనిఖీల్లో మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మద్యం నిల్వలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...