Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ రైతుబజార్‌లో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Kiran Oct 13, 2026 11:43 AM నల్గొండGeneral
నల్గొండ రైతుబజార్‌లో కూరగాయల ధరలు - Ushodayam
నల్గొండ రైతుబజార్‌లో కూరగాయల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిక్కుడుకాయ కిలో రూ.100, ఉల్లిగడ్డ రూ.80కు చేరాయి. బెండకాయ, పచ్చిమిర్చి, గోకరకాయ, క్యారెట్, బీట్‌రూట్‌ కిలో రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. వంకాయ, కాకరకాయ, బీరకాయ, దొండకాయ రూ.50, ఆలుగడ్డ, దోసకాయ రూ.40, టమాటా రూ.35గా ఉన్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...