Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చికెన్ లేదా మటన్.. ఏది బెటర్?

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 7:25 PM జాతీయంGeneral
 చికెన్ లేదా మటన్.. ఏది బెటర్? - Ushodayam
సండే రోజున మాంసం పండగ చేసుకోవాలనుకునేవారికి చికెన్, మటన్‌లో ఏది ఎంచుకోవాలన్న సందేహం ఉంటుంది. చికెన్‌లో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. మటన్‌లో ఐరన్, జింక్, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి మటన్ మేలు చేయవచ్చు. అయితే మటన్‌లో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిమితంగా తీసుకోవడం మంచిది.

Comments

G
Loading comments...