Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో వైసీపీ అభ్యర్థులకు మద్దతు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:32 AM బాపట్లGeneral
చీరాలలో వైసీపీ అభ్యర్థులకు మద్దతు - Ushodayam
చీరాలలోని ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్ మైదానంలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లి, పార్టీ ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేశ్ రోటరీ క్లబ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. చీరాల పట్టణ అభివృద్ధి కోసం వైసీపీకి ఓటు వేసి చైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...