Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో MLA ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:50 PM బాపట్లGeneral
చీరాలలో MLA ప్రచారం - Ushodayam
చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య శనివారం పట్టణంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థులు నిరంతరం కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...