Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల 17వ వార్డులో ఆమంచి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 4:18 PM బాపట్లGeneral
చీరాల 17వ వార్డులో ఆమంచి ప్రచారం - Ushodayam
చీరాల పట్టణంలోని 17వ వార్డులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే సత్తా కాంగ్రెస్‌కే ఉందని పేర్కొంటూ, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.

Comments

G
Loading comments...