Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో వీధి కుక్కల బెడద

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 6:26 PM మార్కాపురంGeneral
చీమకుర్తిలో వీధి కుక్కల బెడద - Ushodayam
చీమకుర్తి మున్సిపల్‌ కార్యాలయం వద్ద వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాహనదారుల వెంట పడుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...